మంగళగిరిలో వైభవంగా కార్తీక చిలుక ఏకాదశి ఉత్సవాలు

5చూసినవారు
మంగళగిరిలో వైభవంగా కార్తీక చిలుక ఏకాదశి ఉత్సవాలు
కార్తీక చిలుక ఏకాదశి సందర్భంగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని బంగారు గరుడ వాహనంపై అలంకరించి భక్తుల దర్శనార్థం ఊరేగించారు. ఈ సందర్భంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దివ్యదర్శనం పొందారు. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కోగంటి సునీల్ కుమార్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Job Suitcase

Jobs near you