స్పా ముసుగులో వ్యభిచారం

4చూసినవారు
స్పా ముసుగులో వ్యభిచారం
గుంటూరు నగరం పరిధిలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డులో శుక్రవారం స్పా సెంటర్‌పై పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి, ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మహిళలతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని తదుపరి విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you