పెదకాకానిలో పౌరాణిక నాటకాల సందడి..!

4చూసినవారు
పెదకాకానిలో పౌరాణిక నాటకాల సందడి..!
పెదకాకాని సెంటర్‌లో బుధవారం రాత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉచిత పౌరాణిక పద్యనాటకాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. 'శ్రీకృష్ణ రాయబారం', 'గణపతి మహత్యం' నాటకాల ప్రదర్శన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. కళాకారుల అద్భుత నటన, పద్యాల ఆలాపన, సంగీతం, వాయిద్యాల సమన్వయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు.

సంబంధిత పోస్ట్