తుళ్లూరు: పీహెచ్సీ సిబ్బందికి సెలవులు రద్దు

1846చూసినవారు
తుళ్లూరు పిహెచ్‌సిలో తుఫానును ఎదుర్కోవడానికి వైద్య సిబ్బంది అందరూ సిద్ధంగా ఉన్నారని, అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని ఇమ్యునైజేషన్ ఆఫీసర్ శ్రావణ్ బాబు సోమవారం తెలిపారు. తుఫాను తగ్గే వరకు వైద్య సిబ్బంది విధుల్లో ఉండాలని ఆయన ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్