తుళ్లూరు: రోడ్డుపై ఉన్న భారీ గుంతలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

5చూసినవారు
తుళ్లూరు: రోడ్డుపై ఉన్న భారీ గుంతలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
తుళ్లూరు శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణ పనుల కోసం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి రోడ్డుపై ఉన్న భారీ గోతుల్లో పడి తీవ్ర గాయాలు అయ్యాడు. స్థానికులు వెంటనే ప్రైవేటు అంబులెన్స్ ద్వారా గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు రోడ్డు మరమ్మత్తులు చేపట్టని R&B అధికారులపై స్థానికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సమస్య వెంటనే పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో ఆవేదన నెలకొంది.
Job Suitcase

Jobs near you