నూతన సంవత్సర ఆశయాలతో దేవుని మార్గంలో నడవాలి: పాస్టర్ జోయెల్

132చూసినవారు
నూతన సంవత్సర ఆశయాలతో దేవుని మార్గంలో నడవాలి: పాస్టర్ జోయెల్
గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్ వద్ద ఎల్.ఈ. ఎం స్కూల్ కాంపౌండ్ లో యునైటెడ్ ఎవాంజెలికల్ చర్చ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఆరాధన జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ జోయెల్. డి. రాజ్ మాట్లాడుతూ, రాబోయే సంవత్సరంలో నూతన ఆశయాలతో దేవుని మార్గంలో ముందుకు సాగాలని, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్