పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగం: ఎమ్మెల్యే

4చూసినవారు
పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగం: ఎమ్మెల్యే
పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని, గురజాల నియోజకవర్గానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు రూ. 60,78,711 విలువైన చెక్కులను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బుధవారం పిడుగురాళ్లలోని టీడీపీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఇప్పటివరకు 510 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 5 కోట్లు అందజేశామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్