13న పిడుగురాళ్లలో జాతీయ లోక్ అదాలత్

998చూసినవారు
13న పిడుగురాళ్లలో జాతీయ లోక్ అదాలత్
పిడుగురాళ్ల సివిల్ కోర్టు జడ్జి ప్రవళిక సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 13వ తేదీన శనివారం ఉదయం 10 గంటలకు పిడుగురాళ్ల కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. కక్షిదారులు తమ రాజీ పడవలసిన కేసులను ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. చెక్ బౌన్స్, ప్రామిసరీ నోట్లు, భార్యాభర్తల గొడవలకు సంబంధించిన కేసులను కూడా ఇక్కడ పరిష్కరించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్