పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

2చూసినవారు
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) కాంట్రాక్ట్ పద్ధతిలో పలు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, అనాటమీ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం APMSRB అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.