మాచర్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

5చూసినవారు
మాచర్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు సమీపంలో గురువారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చికిత్స నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్