బ్రహ్మణపల్లిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

574చూసినవారు
బ్రహ్మణపల్లిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
పిడుగురాళ్ల మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న మసీదు ఎదురుగా ఆదివారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక సిమెంట్ బెంచ్ మీద సుమారు 35-40 మధ్య వయసు గల వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఎస్సై మోహన్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

సంబంధిత పోస్ట్