అప్పుడు ప్రారంభించిన పనులను శంకుస్థాపన చేస్తున్నారు: కాసు

10చూసినవారు
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు శనివారం టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో ప్రారంభించిన పిడుగురాళ్ల మున్సిపల్ బిల్డింగ్కు కేవలం రంగులు వేసి, మళ్లీ సిగ్గు లేకుండా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నారని ఆయన ఆరోపించారు. రూ. 26 కోట్లతో స్థలం సేకరణ, భవనం పూర్తి చేసి అప్పటి మంత్రి బొత్సతో ప్రారంభించామని, గత వైసీపీ పాలనలో చేసిన పనులకే కొత్త రంగులు వేసి శంకుస్థాపనలు చేయడం సరికాదని కాసు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్