గ్రామాల అభివృద్ధి కూటమితోనే సాధ్యం: ఎమ్మెల్యే, ఎంపీ

15చూసినవారు
ఆదివారం కారంపూడి మండల పరిధిలోని కారంపూడి, ఒప్పిచర్ల, నరమాలపాడు, మిరియాల గ్రామాలలో రూ. 80 లక్షల వ్యయంతో నిర్మించిన 40 మినీ గోకుల షెడ్లను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్