Dec 09, 2025, 16:12 IST/
దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
Dec 09, 2025, 16:12 IST
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. 176 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాను 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ చేశారు. టీమ్ ఇండియా 101 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.