చిలకలూరిపేటలో అసిస్ట్ 50 వసంతాల వేడుకలు

80చూసినవారు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రేపు, ఎల్లుండి అసిస్ట్ ప్రాంగణంలో భారీగా వేడుకలను నిర్వహించనున్నట్లు అసిస్ట్ యాజమాన్యం శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్