దుర్గి: 144వ ఆరాధన ఉత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే

8చూసినవారు
దుర్గి: 144వ ఆరాధన ఉత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే
ఆదివారం దుర్గి మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో శ్రీ చిరుమామిళ్ల సుబ్రహ్మణ్యేశ్వర గురుస్వామి వారి 144వ ఆరాధన ఉత్సవాల్లో ఎంపీ లావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పల్నాటి పోతనగా చిరుమామిళ్ల సుబ్బయ్య తాతయ్య తనదైన ఆధ్యాత్మిక ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే కొనియాడారు. గ్రామస్తులు అతిధులను ఘనంగా స్వాగతించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్