మండాదిలో జల్ జీవన్ మిషన్ పనులు ప్రారంభం

16చూసినవారు
వెల్దుర్తి మండలం, మండాదిలో ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులను ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి శనివారం ప్రారంభించారు. బోదలవీడు రోడ్డులో పైపులైన్ పనులను ఆయన ప్రారంభించి, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన నీటిని అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్