కారంపూడి: వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గురువారెడ్డి

55చూసినవారు
కారంపూడి: వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గురువారెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం మిరియాల గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి. ఎర్రగురువారెడ్డి ని నియమిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం ఆదేశాలు జారీచేసారు. గురువారెడ్డి మొదటినుంచి దివంగత నేత వైఎస్. రాజశేఖరరెడ్డి అభిమాని అంతేకాకుండా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేసారు.

సంబంధిత పోస్ట్