మాచర్ల అర్బన్ ఎస్ఐగా కత్తి స్వర్ణలత బాధ్యతలు స్వీకారం

2275చూసినవారు
మాచర్ల అర్బన్ ఎస్ఐగా కత్తి స్వర్ణలత బాధ్యతలు స్వీకారం
మాచర్ల పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కత్తి స్వర్ణలత ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నరసరావుపేట ఉమెన్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై ఆమె మాచర్లకు వచ్చారు. ఇంతకుముందు ఎస్ఐగా పనిచేసిన రమేశ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ పట్టణంలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం కీలకమని, పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్