మాచర్ల: పేద గుండెకు భరోసా సీఎం సహాయ నిధి

9చూసినవారు
మాచర్ల: పేద గుండెకు భరోసా సీఎం సహాయ నిధి
ఆర్థిక స్తోమత లేక అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం మాచర్ల నెహ్రూనగర్ టీడీపీ కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు రూ. 64.11 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఆదుకుంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్