మాచర్ల: జగన్ తీరుపై మండిపడ్డ మాచర్ల ఎమ్మెల్యే

9చూసినవారు
మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బుధవారం తీవ్రంగా స్పందించారు. ప్రజలు అధికారం ఇచ్చింది రఫ్ఫారఫ్ఫా ఆడించడానికేనా అని ప్రశ్నిస్తూ, తాము కూడా అలాగే వ్యవహరిస్తే బాగుంటుందా అని నిలదీశారు. ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్