మాచర్ల మాజీ ఛైర్మన్ తురక కిషోర్ కు రెంటచింతల గొడవ కేసులో జూనియర్ జడ్జ్ శ్రీనివాస్ కళ్యాణ్ గురువారం 14 రోజుల రిమాండ్ విధించారు
. మండలంలో 2024లో జరిగిన గొడవకు సంబంధించి
సానికంటి సిద్దయ్య అనే వ్యక్తి పెట్టిన కేసులో కిశోర్ ముద్దాయిగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో
కిషోర్ను పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు.