నరసరావుపేట: బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరిన కాసు

20చూసినవారు
పల్నాడు అభివృద్ధికి కాసు కుటుంబం చేసిన కృషిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి సవాల్ విసిరారు. మంగళవారం నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ, మాచర్లలోనైనా, మీడియాలోనైనా లెక్కలతో వచ్చి తేల్చుకుంటానని అన్నారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న పిన్నెల్లి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ట్యాగ్స్ :