Top 10 viral news 🔥

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి(వీడియో)
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. ఓ కారు, DTDC కొరియర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వాసులుగా గుర్తింపు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




