
ఈ ఏడాది టాలీవుడ్లో 10 భారీ ఫ్లాప్ సినిమాలు ఇవే!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువగా నమోదయ్యాయి. టాలీవుడ్ సినీ ప్రియులకు తలనొప్పి తెచ్చిపెట్టిన 10 డిజాస్టర్ సినిమాల జాబితాలో గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు, కన్నప్ప, తమ్ముడు, కింగ్డమ్, రాబిన్ హుడ్, ఘాటీ, జాక్, తెలుసు కదా, మాస్ జాతర వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కినా, కమర్షియల్గా నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చాయి.




