జంట హత్యల కేసులో లొంగిపోయిన పిన్నెల్లి వెంకటరెడ్డి

20చూసినవారు
జంట హత్యల కేసులో లొంగిపోయిన పిన్నెల్లి వెంకటరెడ్డి
గుండ్లపాడు జంట హత్యల కేసులో పరారీలో ఉన్న కండ్లకుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి సోమవారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. పోలీసులు కోర్టు పరిసరాల్లో భారీగా మోహరించారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నిందితుడిని గుంటూరు సబ్ జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you