దుగ్గిరాల: అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు

11చూసినవారు
దుగ్గిరాల: అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు
ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి డీఈవో సీవీ రేణుక మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ అసిస్టెంట్లకు రూ. 12,500, ఎస్జీటీలకు రూ. 10,000 గౌరవ వేతనం ఇవ్వబడుతుంది. జిల్లాలో 54 మంది స్కూల్ అసిస్టెంట్లకు, ముగ్గురు ఎస్జీటీలకు అవకాశం ఉంది. అర్హులు deoblogspot.com లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్