గుంటూరు: ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

5చూసినవారు
గుంటూరు: ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
గుంటూరులో తాడేపల్లి నవోదయ కాలనీలో ఆదివారం మాధురి అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఇటీవల రాజేశ్ నాయుడుతో కులాంతర వివాహం చేసుకుంది. భర్త వేధింపుల కారణంగానే మాధురి బలవన్మరణానికి పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్