మంగళగిరి: టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ నుండి మంటలు

10చూసినవారు
శుక్రవారం నాడు మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ఒక టిఫిన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్యాస్ పైప్ లైన్ లీక్ అవ్వడమే దీనికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :