మంగళగిరి: ఏపీ ఐ ఐ సి కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన

6చూసినవారు
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మంగళగిరిలోని ఏపీ ఐఐసి కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన జరిగింది. తమకు రావలసిన 6% ఇన్సెంటివ్, రూ. 100 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఈ నిధులను విడుదల చేయాలని కోరుతూ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you