మంగళగిరిలో మొబైల్ యాప్ ద్వారా రుణం ఇప్పిస్తానని చెప్పి ఒక యువకుడు రమేష్ బాబు అనే వ్యక్తి వద్ద నుంచి వ్యక్తిగత, బ్యాంకు వివరాలు సేకరించి, అతని ఖాతా నుంచి రూ. 50 వేలు మోసపూరితంగా విత్డ్రా చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.