మంగళగిరి: మావోయిస్టు జనజీవన స్రవంతిలో కలవాలి

2చూసినవారు
తాడేపల్లిలో శనివారం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, మావోయిస్టుల లొంగుబాటు మంచిదేనని, అయితే జనసేనతో కలవడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. దేశంలో నక్సలిజం, మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా అనడం సరైన పదం కాదని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ముందు చర్చలు జరిపి తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్