మంగళగిరి: జనసేన పార్టీ నుంచి వినుత కోట బహిష్కరణ

62చూసినవారు
మంగళగిరి: జనసేన పార్టీ నుంచి వినుత కోట బహిష్కరణ
జనసేన పార్టీ నుంచి వినత కోటను బహిష్కరిస్తూ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం శనివారం నాడు ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనలో శ్రీకాళహస్తి నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్న వినుత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉన్నందున గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడమైంది. ఆమెపై చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలో వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించడమైనది అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్