మంగళగిరి: మెరుగైన సేవలు అందించండి

9చూసినవారు
మంగళగిరి: మెరుగైన సేవలు అందించండి
గుంటూరు జిల్లా ప్రజలకు 2026లో నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గురువారం ఆయన కేకు కోశారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలన దక్షత, సేవాభావాన్ని, సరికొత్త ఆలోచనలతో, చట్టబద్ధంగా పోలీసులు సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం, పట్టణ సీఐ వీరాస్వామి, ఎస్సై చిరుమా మిళ్ల వెంకట్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్