మంగళగిరి: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు

2చూసినవారు
మంగళగిరి: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
కాజా గ్రామంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఏడుగురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, ఇది ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్