మంగళగిరి: చరిత్రలో ఇదే మొదటిసారి..

2చూసినవారు
మంగళగిరి: చరిత్రలో ఇదే మొదటిసారి..
చంద్రగ్రహణం కారణంగా మంగళగిరిలోని ఆలయాలు ఈరోజు మూసివేయబడ్డాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవం ప్రారంభమైనప్పటి నుండి, రథోత్సవం ఆగిపోయిన పరిస్థితులు చరిత్రలో లేవని ఆలయ పూజారులు తెలిపారు. ఈ సంవత్సరం చంద్రగ్రహణం వల్ల స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమం ఆగిపోయిందని, సంప్రోక్షణ తర్వాత రేపు దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రధాన అర్చకులు, ఈఓ సునీల్ తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్