అధికారిక పర్యటనలో భాగంగా రష్యా చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిఖిలేష్ గిరి స్వాగతం పలికారు. సెయింట్ పెటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనే
లోకేశ్, ప్రవాస ఆంధ్రులతో సమావేశమవుతారు. రష్యన్ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని వివరించనున్నారు.