రెగ్యులరైజేషన్ కోసం ఎంటీఎస్ ఉపాధ్యాయుల ధర్నా

14చూసినవారు
రెగ్యులరైజేషన్ కోసం ఎంటీఎస్ ఉపాధ్యాయుల ధర్నా
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద సోమవారం, 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులు తమ రెగ్యులరైజేషన్ కోసం నిరసన చేపట్టారు. 25 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, 12 నెలల జీతం చెల్లించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేసి, సమాన పనికి సమాన వేతనం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్