పానకాల స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 147 కోట్ల ప్రతిపాదనలు

13చూసినవారు
పానకాల స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 147 కోట్ల ప్రతిపాదనలు
మంగళగిరిలోని ప్రసిద్ధ పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ. 147 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్, స్వదేశ్ దర్శన్ 2. 0 పథకాల కింద ఈ ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో ఆలయ పునరుద్ధరణ, రహదారుల విస్తరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఎకో పార్క్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్