తాడేపల్లి: క్యాపిటల్ బిల్డింగ్ వర్క్ షాప్ ప్రారంభం

53చూసినవారు
తాడేపల్లి లో 17 మున్సిపాలిటీల ప్రతినిధులతో క్యాపిటల్ బిల్డింగ్ వర్క్ షాప్ ను మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ. మెప్మాను అన్ని మున్సిపాలిటీలతో ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే మూడు నెలల్లో 25 లక్షల మహిళలకు ఎకనామిక్ యాక్టివిటీ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 2026 సంవత్సరంనకు 30 వేల మందికి యూనిట్ల ద్వారా ఒక కోటి టర్నోవర్ కు అప్డేట్ చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్