తాడేపల్లి: ఐపిఎస్ ఫ్యాన్ పార్క్‌కు భారీ స్పందన

3చూసినవారు
తాడేపల్లి: ఐపిఎస్ ఫ్యాన్ పార్క్‌కు భారీ స్పందన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేపథ్యంలో మంగళగిరి టిడ్కో మెగా పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌కు క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తొలి రోజే ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. భారీ ఎల్ఈడి తెరలపై మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో అభిమానులు స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని పొందుతున్నారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగనుంది, ఆదివారం రెండు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you