తాడేపల్లి: రైతులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది.

11చూసినవారు
సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ శనివారం తాడేపల్లిలో మాట్లాడుతూ, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతలు సరిగా లేవని, రైతులను లెక్కచేయడం లేదని విమర్శించారు. నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్