నరసరావుపేటలో మెగా జాబ్ మేళా విజయవంతం

1647చూసినవారు
నరసరావుపేటలో మెగా జాబ్ మేళా విజయవంతం
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 34 సంస్థలు పాల్గొని 2000కు పైగా ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం అని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలో ముందంజలో ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్