నరసరావుపేట: కాసు మహేష్ రెడ్డిపై ఎమ్మెల్యే జూలకంటి ద్వజం

24చూసినవారు
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేస్తున్న అర్థంపర్థం లేని అసత్య ఆరోపణలపై మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా స్పందించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల పాలనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన హత్యాకాండ గురించి కాసు మహేష్ రెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు చేస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :