నరసరావుపేట: నష్టపరిహార నివేదికలు త్వరగా ఇవ్వండి: కలెక్టర్

13చూసినవారు
నరసరావుపేట: నష్టపరిహార నివేదికలు త్వరగా ఇవ్వండి: కలెక్టర్
మొంథా తుఫాను వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన నివేదికలను వెంటనే సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా నష్ట గణన ప్రక్రియపై సమీక్షించిన ఆమె, అంచనాలు త్వరగా రూపొందిస్తే ప్రభుత్వం తదుపరి సహాయక చర్యలు చేపట్టడానికి వీలవుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్