పల్నాడు: డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి

63చూసినవారు
పల్నాడు: డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి
పల్నాడు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 22 ఏ లిస్టులో పడిన భూములను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు స్పష్టం చేశారు. పల్నాడు కలెక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం ఉదయం కలెక్టర్ పి. అరుణ్ బాబు, జాయిం ట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డి. ఆర్. ఓ మురళి లు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్