పల్నాడు: జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎస్పీ

6చూసినవారు
పల్నాడు: జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎస్పీ
నూతన సంవత్సరం సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను ఎస్పీ కృష్ణారావు గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు మెరుగుపరచడం, ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా ప్రజలకు అందించడంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్