అగ్నిప్రమాదంలో 15 ఎకరాల సుబాబుల్ తోటలు దగ్ధం

2చూసినవారు
అగ్నిప్రమాదంలో 15 ఎకరాల సుబాబుల్ తోటలు దగ్ధం
మార్టూరు మండలంలోని లక్కవరం, ఇసుకదర్శి గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 15 ఎకరాల సుబాబుల్ తోటలు దగ్ధమయ్యాయి. అద్దంకి, చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో లక్కవరంలో సుమారు రూ. 5 లక్షలు, ఇసుకదర్శిలో రూ. 10 లక్షల మేర నష్టం సంభవించినట్లు రైతులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్