పర్చూరు నియోజకవర్గంలో ముమ్మరంగా సిసి రోడ్లు పనులు ప్రారంభం

3చూసినవారు
పర్చూరు నియోజకవర్గంలో ముమ్మరంగా సిసి రోడ్లు పనులు ప్రారంభం
పర్చూరు నియోజకవర్గo అభివృద్ధియే ధ్యేయంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేపడుతున్న అభివృద్ధి పనులు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చిన్నగంజాం మండలం నీలాయపాలెం గ్రామంలో రూ. 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సి. సి. రోడ్డు నిర్మాణ పనులు బుధవారం శరవేగంగా జరుగుతున్నాయి.
నీలాయపాలెం గ్రామ వీధులు అధ్వాన్నంగా ఉండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నేపథ్యంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అభివృద్ధి పనులు చేపట్టినట్లు పర్చూరు తెదేపా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్