పర్చూరు: కంపెనీలను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే ఏలూరి

55చూసినవారు
పర్చూరు: కంపెనీలను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే ఏలూరి
కంపెనీల మాటలు నమ్మి పొగాకు సాగు చేయొద్దని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సూచించారు. సోమవారం మార్టూరు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. రైతుల అమాయకత్వాన్ని ఉపయోగించి కంపెనీలు మోసం చేస్తున్నాయని అన్నారు. పూర్తి హామీ ఇచ్చినప్పుడు మాత్రమే పొగాకు సాగు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్